Ad-📲 Buy items with best discounts (Save your money) & Get instant best product updates directly on WhatsApp!

👉 Click Here to Join Our WhatsApp Channel

🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨

మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰

దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!

Telusuna telusuna manasuki song lyrics | sontham movie | video song with automatic scrolling lyric

తెలుసునా - వీడియో మరియు లిరిక్స్

తెలుసునా - వీడియో మరియు లిరిక్స్

పూర్తి లిరిక్స్

సంగీతం: గోపి సుందర్
గీత రచయిత: శ్రీ మణి
గాయని: శ్రేయ ఘోషల్

తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏవిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది తడిమి చూస్తే అతని తలపే నిండి పొయిందే నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏవిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
Next Post Previous Post
No Comment
Add Comment
comment url