Ad-📲 Buy items with best discounts (Save your money) & Get instant best product updates directly on WhatsApp!

👉 Click Here to Join Our WhatsApp Channel

🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨

మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰

దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!

నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే Song Lyrics | Needhele chinna song download | Chinna (Telugu) | Siddharth | Santhosh Narayanan | Deeraj Vaidy | Etaki


Song Name : Needhele
Movie : Chinna (Telugu)
Music : Santhosh Narayanan
Lyrics : Krishnakanth
Singers : Anurag Kulkarni, Dhvani Kailas

-----------

అలల కడలి తనదిలే, ఆ వర్షమే తనదిలే

ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎపుడు నాదే
ఒదిగి పోవే నా తల్లీ, బుజము మీదే ఆడు

నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే
రివ్వంటూ పై పైకే, రా ఎగిరి పోదాం

ఏదైనా అరే ఏమైనా
నేనుంటా నీ తోడు, నే పొదుగుకోనా రా

చిన్ని తామర తనదిలే
మంచి మాటలు తనవిలే
నవ్వు మూటలు తనవిలే
లాలీ పాటలు తనవి కాదా

కదిలి వస్తే బంగారం
మనసు గాయం మాయం
నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి
నీ ఆశే చెప్పమ్మా, నే వెతికి తేస్తా
నీ పాదం, పడి నా గుండె
పూదోటే అయ్యిందే
నా ఊసూరు నీవే గా

చుక్కలెట్టి ముగ్గు పెడితే
భూమి మీద వెలిసే చిత్రనివే
నిన్ను చూస్తు ఉంటే
నాకు ఆయువేమో పెరిగే

నవ్వితే కాలమైనా
ఆగిపోయి విడిచి పెట్టదులే
ఎవరికెవరు కాపలానో
మారిపోయే కడకు

నాతోటి మాటాడే బుజ్జాయినే
నీకు నేరుగ చూపించనా
ఎంచక్కా నచ్చిన మిఠాయి లన్ని
తింటగా ఓ నా చిన్నా

ప్రేమ జలపాతం
మీద దునికేనె
చిన్నా సడిలేక
తూటా ఔతావె

నీవే అమ్మడివే గుమ్మడివే
ఆయుష్షు నూరెల్లు
కన్నుల్లో ఉంచేస్తా
ఉన్నంత దూకాను

నా అమ్మ నీవేలే
నీ బొమ్మ నేనేలే
రివ్వంటూ పై పైకే
రా ఎగిరి పోదాం
ఏదైనా అరే ఏమైనా
నేనుంటా నీ తోడు
నే పొదుగుకోనా రా

Tags:-
--------

Needhele, Needhele song, Needhele music video, Needhele lyrical, Needhele full song, Chinna Telugu movie, Chinna movie song, Siddharth Needhele, Siddharth song, Santhosh Narayanan music, Deeraj Vaidy, Etaki, Telugu song 2025, latest Telugu songs, Chinna movie video song, Siddharth Chinna movie, Telugu romantic song, Telugu melody song, Santhosh Narayanan songs, Telugu love song, Telugu hit song, Chinna Siddharth song, Needhele Siddharth, trending Telugu songs, Telugu emotional song, Chinna movie Siddharth, Needhele Chinna, Telugu cinema songs, Santhosh Narayanan Telugu, new Telugu music video

Next Post Previous Post
No Comment
Add Comment
comment url