Puppy Shame - Andhra King Taluka | Synchronized Lyrics, Review & Info
Puppy Shame
From Movie: Andhra King Taluka
Lyricist:
Bhaskarabhatla Ravi Kumar
Music Director:
Anirudh Ravichander
▶️ Watch & Sing Along
🎤 Live Synchronized Lyrics
Press Play on the YouTube Video to start syncing!
📝 Complete Lyrics
Veedu moham entra maa dipoyindi
Maava nuvvu andukoraa
Pothadannav ippud entanna
E hit kottam
Sound edanna ledanna
Tondareenti are undanna
Bettu katti jarupotunte oorukuntaanaa
Ee bakkaodi chende tiyyanaa
Aa bandodi gunde giyyanaa
Meedakekkesi tokkaesi kummanaa
Nuvvu undanna
Ee annaki botte pettaraa
Aa annaki dande veyyaraa
Ee ukkiri bikkiri ayyedaaka
Maryadaley cheyaandra
Ayyayyayyo poye vidi face madipoye
Ayyayyayyo poye are puppy shame aaye
Ayyayyayyo poye vidi seate chirigipoye
Ayyayyayyo poye are puppy shame aaye
Rey rey rey manishi annaaka
Bhayam bhakti balam balupu undaali
Alage edi eppudu ela entha undaalo kooda thelisundaali
Theluskunte baagupadthaav lekapotey paiki pothaav
Dandametti paalu poyyannaa
Tenkaye theesi kottannaa kottannaa
Haaratichchi kaallu mokkannaa
Photo dinchutha pose ivvannaa
Hu navvannaa
Ee bitthara choopulu entannaa
Akkadunnadi Andhra King anna
Ehey meelaage sappagaa undanna pasaledanna
Ee fulluga sounde pettaraa
Ray ray antu racche lepara
Aa hangu bongu poyedaaka
Eda peda daruvey raa
Ayyayyayyo poye vidi face madipoye
Ayyayyayyo poye are puppy shame aaye
Ayyayyayyo poye vidi seate chirigipoye
Ayyayyayyo poye are puppy shame aaye
Aggunna taggunnna vaddanna
Neekanna takkuva kaadanna
Nuvventha anukunte nikaranga
Neekante ekkuve undanna
Aggunna taggunnna vaddanna
Neekanna takkuva kaadanna
Nuvventha anukunte nikaranga
Neekante ekkuve undanna
Ayyayyayyo poye are ayyoyyo poye
Ayyayyayyo poye are puppy shame aaye
Ayyayyayyo poye are ayyoyyo poye
Ayyayyayyo poye are puppy shame aaye
వీడు మొహం ఏంట్రా మా డిపోయింది
మావ నువ్వు అందుకోరా
పోతదన్నావ్ ఇప్పుడేంటన్నా
ఏ హిట్ కొట్టాం
సొండ్ ఏదన్నా లేదన్నా
తొందరేంటి అరే ఉండన్నా
బెట్టు కట్టి జరుపోతుంటే ఊరుకుంటానా
ఈ బక్కోడి చెండె తియ్యనా
ఆ బండొడి గుండె గియ్యనా
మీదకేక్కేసి తొక్కేసి కుమ్మనా
నువ్వు ఉండన్నా
ఈ అన్నకి బొట్టే పెట్టారా
ఆ అన్నకి దండే వెయ్యరా
ఏ ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా
మర్యాదలే చేయాండ్ర
అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
రేయ్ రేయ్ రేయ్ మనిషి అన్నాక
భయం భక్తి బలం బలుపు ఉండాలి
అలాగే ఏది ఎప్పుడు ఎలా ఎంత ఉండాలో కూడా తెలిసుండాలి
తెలుసుకుంటే బాగుపడతావ్ లేకపోతే పైకి పోతావ్
దండమెత్తి పాలు పొయ్యన్నా
టెంకాయే తీసి కొట్టన్నా కొట్టన్నా
హారతిచ్చి కాళ్ళు మొక్కన్నా
ఫోటో దించుత ఫోజు ఇవ్వన్నా
హు నవ్వన్నా
ఏ బిత్తర చూపులు ఏంటన్నా
అక్కడున్నది ఆంధ్ర కింగ్ అన్న
ఎహే మీలాగే సప్పగా ఉందన్నా పసలేదన్న
ఏ ఫుల్లుగా సౌండే పెట్టారా
రయ్ రాయంటూ రచ్చే లేపరా
ఆ హంగు బొంగు పోయేదాకా
ఎడా పేడ దరువేయ్ రా
అయ్యయ్యయ్యో పోయే విడి ఫేసే మాడిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే విడి సీటే చిరిగిపోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా
అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా
నీకన్నా తక్కువ కాదన్నా
నువ్వెంత అనుకుంటే నికరంగా
నీకంటే ఎక్కువే ఉందన్నా
అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
అయ్యయ్యయ్యో పోయే అరె అయ్యో అయ్యో పోయే
అయ్యయ్యయ్యో పోయే అరె పప్పీ షేమే ఆయే
🔥 10 Mass Quotes from the Song
- 1. "వీడు మొహం ఏంట్రా మాడిపోయింది... మావ నువ్వు అందుకోరా!"
- 2. "తొందరేంటి అరే ఉండన్నా... బెట్టు కట్టి జారిపోతుంటే ఊరుకుంటానా!"
- 3. "ఈ బక్కోడి చెండె తియ్యనా... ఆ బండోడి గుండె గియ్యనా!"
- 4. "మీదకెక్కేసి తొక్కేసి కుమ్మనా... నువ్వు ఉండన్నా!"
- 5. "అయ్యయ్యయ్యో పోయే వీడి ఫేసే మాడిపోయే... అరె పప్పీ షేమే ఆయే!"
- 6. "రేయ్ రేయ్ రేయ్... మనిషి అన్నాక భయం భక్తి బలం బలుపు ఉండాలి!"
- 7. "ఏది ఎప్పుడు ఎలా ఎంత ఉండాలో కూడా తెలిసుండాలి... లేకపోతే పైకి పోతావ్!"
- 8. "దండమెత్తి పాలు పొయ్యన్నా... టెంకాయే తీసి కొట్టన్నా!"
- 9. "ఏ బిత్తర చూపులు ఏంటన్నా... అక్కడున్నది ఆంధ్ర కింగ్ అన్న!"
- 10. "అగ్గున్నా తగ్గున్నా వద్దన్నా... నీకన్నా తక్కువ కాదన్నా!"
❓ Frequently Asked Questions (FAQs)
Q1: Who sang the song 'Puppy Shame'?
The energetic mass song "Puppy Shame" is sung by the energetic hero Ram Pothineni himself.
Q2: Who composed the music for this track?
The high-octane beats and music for this track are composed by the rockstar Anirudh Ravichander.
Q3: Who wrote the lyrics for Puppy Shame?
The catchy and mass-appealing lyrics are penned by popular lyricist Bhaskarabhatla Ravi Kumar.
Q4: Which movie is this song from?
The song belongs to the film "Andhra King Taluka".
Q5: What is the vibe of the Puppy Shame song?
It is an out-and-out mass dance number featuring intense, attitude-filled lyrics and energetic beats typical of Anirudh's style.
© 2026 Andhra King Taluka Songs. All Rights Reserved.
Comments
Post a Comment