నీ కళ్ళలోన కాటుక
ఓ నల్ల మబ్బు
కాగా
నీ నవ్వులోని వేడుక
ఓ మెరుపు వెలుగు
కాగా
నీ మోము నింగినుండి
ఓ ప్రేమ వాన
రాగా
ఆ వాన జల్లులోన
నేను జల్లుమంటూ తడిసిపోగా
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలిపోయాయా
ఓ ప్రేమ వానలోన
మునిగి
పైకి పైకి తెలిపోయాయా
నా గుండెలోని కోరిక
ఓ గాలిపటం కాగా
నా చెంత నువ్వు
చేరిక
ఓ ధారమల్లే లాగ
నీ నీలి కురుల
నుండి
ఓ పూల గాలి
రాగ
నా ప్రేమ అన్న
గాలిపటం
చంద్రమండలాన్ని చేరగా
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలి తేలి తేలి
తేలిపోయాయా
అసలు చందమామ నువ్వే
అంటూ
నెల మీద వాలిపోయా
అసుర అసుర అసుర
అసుర
రావణాసురా
అసుర అసుర అసుర
అసుర
రావణాసురా
దగ దగ దగ
దగా
నీ సొగసులోని దగా
భగ భగ భగ
భగా
పెంచింది పడుచు పగా
దగ దగ దగ
దగా
నీ సొగసులోని దగా
భగ భగ భగ
భగా
పెంచింది పడుచు పగా
నీ పెదవిలోన ఎరుపు
నా పొగరుకి గాయం
చేస్తే
అసుర అసుర అసుర
అసుర
రావణాసురా
మెడ వంపులోన నునుపు
గాయానికి కారం పూస్తే
అసుర అసుర అసుర
అసుర
రావణాసురా
దారుణంగా దెగ్గరయి
ఉచ్ఛృంగంగా ఉప్పెనయి
అందమైన ఔషధంన్ని తాగన
ధగ ధగ ధగ
దగా
నీ సొగసులోనా దగా
భగ భగ భగ
భగా
పెంచింది పడుచు పగా
ధగ ధగ ధగ
దగా
నీ సొగసులోనా దగా
భగ భగ భగ
భగా
పెంచింది పడుచు పగా
అసుర అసుర అసుర
అసుర
రావణాసురా
అసుర అసుర అసుర
అసుర
రావణాసురా
సాహిత్యం యొక్క గొప్పదనం
1. "జై లవకుశ" చిత్రంలోని 'నీ కళ్ళలోన' గీతం రొమాన్స్ మరియు ఆవేశం కలగలిపిన ఒక అద్భుతమైన పాట.
2. చంద్రబోస్ గారు రాసిన ఈ పాటలో ముందుగా ప్రియురాలి అందాన్ని వెన్నెలతో, వానతో పోలుస్తూ ఎంతో సున్నితంగా వర్ణించారు.
3. ఆ తర్వాత పాట "అసుర అసుర" అంటూ నెగిటివ్ షేడ్ (రావణుడి పాత్ర) లోకి మారడం ఎన్టీఆర్ నటనకు, సినిమా కథకు పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది.
4. దేవి శ్రీ ప్రసాద్ (DSP) సమకూర్చిన బాణీ మరియు హేమచంద్ర గాత్రం ఈ పాటకు మాధుర్యాన్ని మరియు మాస్ అప్పీల్ ను ఏకకాలంలో తీసుకువచ్చాయి.
5. "నీ పెదవిలోన ఎరుపు నా పొగరుకి గాయం చేస్తే" లాంటి వాక్యాలు హీరో పాత్రలోని క్రూరమైన మరియు రొమాంటిక్ కోణాన్ని ఒకేసారి ప్రదర్శిస్తాయి.
Comments
Post a Comment