Namo Namah Shivaya Lyrics Video Song in telugu | Thandel | Naga Chaitanya, Sai Pallavi | Jonnavithula | DSP | Live Lyrics

Namo Namaha Shivaya - Telugu Video Song

నమో నమః శివాయ - Telugu Video Song

నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
హే ధమ ధమ ధం అధరగొట్టు డమరుకని దంచి కొట్టు
అష్టదిక్కుల అదిరేయ్ తట్టు తాండవేశ్వరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
భం భం భం మొదలు పెట్టు అమృతాన్ని పంచ్చిపెట్టూ
గుండె వెండికొండైయెట్టు కుండటేశ్వరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
జై శంకర జై జై శంకర
నిప్పు కన్ను ఇప్పి జనం తప్పు’లు కాల్చేయ్యరా
జై శంకర శివ శివ శివ శంకర
త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
ఓ తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా
వేడుకుంటే విషాన్నినా మింగినావురా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
ఆది పరాశక్తి నిన్ను కోరుకుందీరా
సృష్టిలోన మొదటి ప్రేమ కదా నీదిరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
రా రా శివ రాత్రి సుందరా
మా రాత మార్చి ఉద్ధరించురా
అనంతమైన నీ ప్రేమలో రవ్వంత మాకు ఇస్తే
భూమి స్వర్గమౌను రా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
Music ... . . ... . . .
ఆది ప్రేమకి నీకు పోలిక లేదు లేదికా
జగన భక్త కోటికి ఉన్న కోరిక తీర్చు తవయ
స్వయాన ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు
లోకాన్నే ఏలు పరమేశ్వరుడా
ఏ లోటు రానీవు ఎప్పుడూ తోడుంటావు
మగాడంటే నువ్వే మహేశ్వరుడా
ఆది నువ్వే అంతం నువ్వే కాపాడే ఆప్తా బంధవుడా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ…
Music .. .. .. . .. .…
శివ శివ శివ శివ శివ శివ శివ శివ… .. .. ..
నమో నమః నమో నమః నమో నమః శివాయ. .. ... .
నమో నమః నమో నమః నమో నమః శివాయ… ... .. ....

పూర్తి లిరిక్స్ (Full Lyrics)

నమో నమః శివాయ లిరిక్స్

నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ

హే ధమ ధమ ధం అధరగొట్టు డమరుకని దంచి కొట్టు
అష్టదిక్కుల అదిరేయ్ తట్టు తాండవేశ్వరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ

భం భం భం మొదలు పెట్టు అమృతాన్ని పంచ్చిపెట్టూ
గుండె వెండికొండైయెట్టు కుండటేశ్వరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ

జై శంకర జై జై శంకర
నిప్పు కన్ను ఇప్పి జనం తప్పు’లు కాల్చేయ్యరా
జై శంకర శివ శివ శివ శంకర
త్రిశూలం తిప్పి చూపి మంచి దారి నడపరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ..

ఓ తప్పు చేస్తే బ్రహ్మ తలనే తుంచినావురా
వేడుకుంటే విషాన్నినా మింగినావురా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
ఆది పరాశక్తి నిన్ను కోరుకుందీరా
సృష్టిలోన మొదటి ప్రేమ కదా నీదిరా
నమో నమః నమో నమః నమో నమః శివాయ

రా రా శివ రాత్రి సుందరా
మా రాత మార్చి ఉద్ధరించురా
అనంతమైన నీ ప్రేమలో రవ్వంత మాకు ఇస్తే
భూమి స్వర్గమౌను రా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ

ఆది ప్రేమకి నీకు పోలిక లేదు లేదికా
జగన భక్త కోటికి ఉన్న కోరిక తీర్చు తవయ
స్వయాన ఈశ్వరి కోసం అర్ధనారీశ్వరుడయ్యావు
లోకాన్నే ఏలు పరమేశ్వరుడా
ఏ లోటు రానీవు ఎప్పుడూ తోడుంటావు
మగాడంటే నువ్వే మహేశ్వరుడా
ఆది నువ్వే అంతం నువ్వే కాపాడే ఆప్తా బంధవుడా
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ…

శివ శివ శివ శివ శివ శివ శివ శివ…
నమో నమః నమో నమః నమో నమః శివాయ
నమో నమః నమో నమః నమో నమః శివాయ…
        

Comments