Vibe undi baby lyrical song | lyrics | Video song | Mirai movie songs

పూర్తి లిరిక్స్: Singer: Armaan Malik Music composed : Gowra Hari Lyrics penned : Krishna Kanth ఓ పోరీ దిల్దారు వయ్యారివే నీ చూపు తల్వార్‌తో కోయకే గాడ్ ఏమో నీకు నాకు రాసుంటాడే మన జోడి ఒకటైతే మ్యాడ్ ఉంటాదే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబు నూపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబు నాపే వైబ్ ఉందిలే వేరే ప్లానెట్టా ఇంత అందం ఎట్టా నాకెట్టా పడ్డావులే కళ్లో డుయెట్టా స్వీటీ చాక్లెట్టా నా ఫేట్-ఏ మారిందీలే స్టెప్పులు వేసిందే దినక్ దిన కొత్తగా నా గుండె దప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే నీ పేరు టాటూలా రాయించనా మన పెయిర్-ఉ హిట్ పెయిర్-ఉ చేసేయనా వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబు నూపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబు నాపే వైబ్ ఉందిలే
--- **Tags** * `Vibe undi lyrical song` * `Mirai lyrics` * `sai sajja` * `rithika nayaj` * `gowri hari` * `arman malik` * `ఆటో స్క్రోలింగ్ లిరిక్స్` * `తెలుగు పాటలు`

Comments