Bhugolamantaa Sanchilona
Bhugolamantaa Sanchilona Na Premaananta Nimpukocchaa
Angatlo Poolannii Pilla Guptangaa Paadukoccha
Hey Na Guppedanta Gunde Painaa Nee Chitti Peray Rasukocchaa
Nee Soku Kshemankai Gullo Aaku Pooja Chesukocchaa
Baapure Naa Kosam Intha Leni Poni Kharchaa
Premalo Ee Paatham Yeda Nerchinaavu Nuvvu Cheppu Kaasta
School Kellii Chadavaledu
School Kellii Chadavaledu 1 2 3
Ninnu Choosi Nerchukunna 1 4 3
Palaka Patti Diddaledu A B C
Prema Nerchinadu Anta Nannu Choosi
Bhugolamantaa Sanchilona Na Premaananta Nimpukocchaa
Angatlo Poolannii Pilla Guptangaa Paadukoccha
Nee Andamantoo Mettha Leta Adhi Kandakundaa Kaapukaasta
Nee Sundarala Meniki Sabbu Ruddadaniki Chanduruni Pattukostaa
Neevi Dora Dora Vannelanta Cheyi Jaarakundaa Choosukuntaa
Nee Paalaraati Buggaki Merugu Diddadaniki Merupunainaa Patti Testaa
Devudo Ee Tricks Yeda Nerchinaavu Nuvvu Cheppu Kaasta
School Kellii Chadavaledu
School Kellii Chadavaledu 1 2 3
Ninnu Choosi Nerchukunna 1 4 3
Palaka Patti Diddaledu A B C
Prema Nerchinadu Anta Nannu Choosi
Hare Nuvvenantaa Naa Seetha Daanini Rasinadu Brahma Thaata
Nuvvu Maayaledinadigan Shivudi Villunadigin Iragakundaa Teesukostaa
Are Nuvvenantaa Sathya Bhaama Ninnu Alaganeenu Nammavamma
Kanchi Pattu Cheeraaladigina Pursu Chillu Ainaa Kikkuranaka Pattukostaa
Aibaboy Ee Jokes Yeda Nerchinaavu Nuvvu Cheppu Kaasta
School Kellii Chadavaledu
School Kellii Chadavaledu 1 2 3
Ninnu Choosi Nerchukunna 1 4 3
Palaka Patti Diddaledu A B C
Prema Nerchinadu Anta Nannu Choosi
భూగోళమంతా సంచిలోనా
భూగోళమంతా సంచిలోనా నా ప్రేమానంతా నింపుకొచ్చా
అంగట్లో పూలన్నీ పిల్లా గుప్తంగా పాడుకొచ్చా
హే నా గుప్పెడంత గుండెపైనా
నీ చిట్టి పేరే రాసుకొచ్చా
నీ సొుకు క్షేమంకై గుళ్లో
ఆకు పూజా చేసుకొచ్చా
బాపురే నా కోసం ఎంత లేని పోని ఖర్చా
ప్రేమలో ఈ పాఠం ఎక్కడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్‌కి వెళ్లి చదవలేదూ
స్కూల్‌కి వెళ్లి చదవలేదూ 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3
పలక పట్టి దిద్దలేదూ A B C
ప్రేమ నేర్పింది అంతా నన్ను చూసి
భూగోళమంతా సంచిలోనా
నా ప్రేమానంతా నింపుకొచ్చా
అంగట్లో పూలన్నీ పిల్లా
గుప్తంగా పాడుకొచ్చా
నీ అందమంటూ మేత్తా లేటా
అది కందకుండా కాపుకాస్తా
నీ సుందరాల మెనికి సబ్బు
రుద్దడానికి చంద్రుణ్ని పట్టుకొస్తా
నీవి దోరదోర వన్నెలంటా
చేయి జారకుండా చూసుకొంటా
నీ పాలరాతి బుగ్గకు మెరుగు
దిద్దడానికి మెరుపునైనా పట్టి టేస్తా
దేవుడో ఈ ట్రిక్స్ ఎక్కడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్‌కి వెళ్లి చదవలేదూ
స్కూల్‌కి వెళ్లి చదవలేదూ 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3
పలక పట్టి దిద్దలేదూ A B C
ప్రేమ నేర్పింది అంతా నన్ను చూసి
అరే నువ్వేనంటా నా సీత
దానిని రాసినాడు బ్రహ్మ తాత
నువ్వు మాయలేదనడిగిన శివుడి
విల్లు నడిగిన ఇరగకుండా తీసుకొస్తా
అరే నువ్వేనంటా సత్యభామ
నిన్ను అలగనేను నమ్మమ్మా
కాంచీ పట్టు చీరాలడిగిన పర్సు
చిల్లులైనా కిక్కురానక పట్టుకొస్తా
అయ్యబాబోయ్ ఈ జోక్స్ ఎక్కడ నేర్చినావు
నువ్వు చెప్పు కాస్త
స్కూల్‌కి వెళ్లి చదవలేదూ
స్కూల్‌కి వెళ్లి చదవలేదూ 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3
పలక పట్టి దిద్దలేదూ A B C
ప్రేమ నేర్పింది అంతా నన్ను చూసి
సాహిత్యం యొక్క గొప్పదనం
1. ఈ పాటలో సాహితి గారు వాడిన పదాలు చాలా సరళంగా, అదే సమయంలో లోతైన ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తాయి.
2. "స్కూల్‌కి వెళ్లి చదవలేదూ 1 2 3, నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3" వంటి లైన్స్ యూత్‌ని తక్షణమే ఆకట్టుకుంటాయి.
3. ప్రేమలో పడిన హీరో తన ప్రియురాలి కోసం ప్రపంచాన్నే సంచిలో తెచ్చినంత సాహసం చేస్తానని చెప్పడం చాలా కవితాత్మకం.
Comments
Post a Comment