Ekaloveyudu Movie Songs Lyrics | Uday kiran | Sayyo Sayyo | Komma Kommaku | Kalaga Migalana | Emundi Emundi | Pellante Noorella | Happyga Unta

1. Sayyo Sayyo...................Shankar Mahadevan
2. Komma Kommaku...........Chitra
3. Kalaga Migalana.............Sunil,Kashyap
4. Emundi Emundi...............Tippu
5. Pellante Noorella.............Ranjith
6. Happyga Unta.................Karthik, Chinmayee

Music: Anil Krishna   Lyrics: P. Sriram, Veturi, Hari Ramajogaya



1. Sayyo Sayyo 

పల్లవి:

సయ్యో సయ్యో సయ్యో సయ్యో సయ్యో సానీ సయ్యో

సయ్యో సయ్యో సయ్యో సయ్యో సయ్యో సానీ సయ్యో

ఈ తీరం లోన నువున్నా

ఈ రేచెరలో దాగున్నా

నా తలపే నిన్నొదిలేనా

దూరం భారం ఏదీనా

ఈ దారి మలుపే ఏమైనా

ఆ అడుగు సెలవదీగేనా

ఎదలో తీయని స్వప్నం

ఆ స్వప్నంలో నీ రూపం

నీ వలపే నా గమ్యం

చెలీ నీ వైపే నా ప్రయాణం

ఆకాశం దాటాలని ఎగిసే కెరటంలా ఆరాటం

ఎక్కడున్నావమ్మా నన్ను హత్తుకోగ రమ్మా

మనసున్న మాట నీకు చెప్పలోయొమ్మా

ఎక్కడున్నావమ్మా కార్తీకమై రవమ్మా

వెలిగే వెన్నెలల్లే పంచలే ప్రేమ


చరణం 1:

చుక్కల్లో శోధిస్తున్నా దిక్కుల్ని అడుగుతున్నా

చుట్టూనే చూస్తున్నా కనరావుగా

గాలుల్లో మల్లెలున్నా దహలే చంపేస్తున్నా

మెరుపల్లే అడుగేస్తున్నా నిన్ను చేరగా

భూగోళమే చుట్టనా

అణువణువు గాలించనా

ప్రణయాలు ఎదురొచ్చినా

ఆగేనా అన్వేషణ

నిన్ను చేరేవరకూ ఆశ తీరేవరకూ

కంటకునుకున్నది రాదే


చరణం 2:

నెలమ్మా ఏమి చేస్తున్నావో

నడిపించి బలం ఇస్తావో

పడదోసి నవ్వేస్తావో

నా పరుగు కు

గాలమ్మా ఏమి చేస్తున్నావో

జోలాలి వినిపిస్తావో

సుడిగాలై కనిపిస్తావో

నా ప్రేమకు

వివిధారిలో మేఘమా

ఆ చుక్కి అందించుమా

నా చెలియా దారి చేరగా

మార్గాన్ని చూపించుమా

ప్రేమ ఎదురమై ప్రాణమగదెలా

సాయం అందించగా రా


2. Komma Kommaku 


పల్లవి:

కొమ్మ కొమ్మకు కొత్త సన్నాయి మోగిందీ

కొంగు చాటున గాలి లల్లలి పాడిందీ

హ్మ్మ్మ్... రెక్కలొచ్చిన చుక్క రెప్పలపై చేరింది

వెన్న దోచిన కన్ను వెన్నెల్లో కాసింది

వేణువోదిన ఊహ వేదెక్కిపోండి

వేపచెట్టుల తేనె జబిల్లి పూసింది

సందెలో సంబరం... అందేలే ఆంబరమ్...

ప్రేమనే పావురం... విడిలే పంజరం...


ఇన్నాళ్ల నా మూగ భావాలకొచ్చింది ఏ రాగమో కొత్తగా

ఈనాడు నా ఈదు నా మాట విననంది తానెందుకో బొద్దిగా


చరణం 1:

ఒక్కడుంటే ఒడిని చేరుకుంటా

ముద్దులెక్క పద్దురాసుకుంటా

ఒక్కడుంటే ఒడిని చేరుకుంటా

ముద్దులెక్క పద్దురాసుకుంటా

వేడికళ్ల చూపులాంటి లేత లేత చీకటోచ్చి

ముట్టుకుంటే మోజు తీర్చుకుంటా

వేడిజున్ను ముక్కలంటి నీ వెచ్చనిదునటు పెట్టని

తిడక్కరేగు చక్కనమ్మనై లెక్క సొకునట్టగట్టని

నా కళ్లా ఆ కళ్ళు కౌగిలిలో చై గమ్మత్తు గమ్మత్తుగా

నా ఆశలేనాడు ఆయాసపడదీ ఈ ఊసులే చెప్పగా


చరణం 2:

సోకు తీగ ఆకుకోసుకోవా

ఆకు చాటు మొగ్గ దూసుకోవా

సోకు తీగ ఆకుకోసుకోవా

ఆకు చాటు మొగ్గ దూసుకోవా

కీచులాల కోతలంటి కిస్ మిస్ మొదలన్నీ

రేగిపోతే నువ్వు రేచిపోవా

చెమ్మచెక్క లాడుతూనే చుమ్మలన్ని అరబెట్టుకో

గుమ్మమైన దాటినట్టనే కోమ్ములన్ని సొమ్ము చేసుకో

నాలోని భావాల సొల్లు సొల్లు పాడై గమ్మత్తు గమ్మత్తుగా

వెన్నెల్లో చీకట్లో డ్యూయెట్ల పాడై గుమ్మెత్తు మత్తుగా


3.Kalaga Migilina


కలగ మిగలనా శిలగా వదలనా

ప్రాణాలు నీ మీద వాలెదీ నిజమయిన

నీ నీడ వెతాది వెంటడుతునna

నీ తోడు కలేక తెల్లారుతుందే


కలేన ఇదీ కలేన

కలిసేన కథ ముగిసేన

కలిసేన జత కలిసేన

4.Yemundi Yemundi

పల్లవి:

ఎంతవరైనా కంటదాసులే అన్నాడు ఆ నాడు తగ్యరాజు

మనసిచ్చుకున్నాక మనిషి గతి అంతే అన్నాడు ఆత్రేయ ఓ నాడు

మరి ఈనాడు?

ఏముంది ఏముంది అమ్మాయిలో ఏముందీ

కన్యకుమారి నారి కళ్లలో ఏముందీ

అందరిలో ఉండనిదేదీ అమ్మాయిల్లో ఉందేదీ

నడంతు లాగేదీ సుడంటి రాయితేటి

అద్దాల సృష్టి ఎందుకో కుర్రాళ్ల దృష్టి అందుకే


చరణం 1:

చిరుత అంటి కళ్లున్నాయని ఫోసులా

జబ్బలీ కలలున్నాయని బొగ్గులా

నిడంటీ బ్యూటీ లేదని హీరోలా

చిగురు వగరు పొగరు మంచి ఫిగర్ నీకున్నా

శరణో మదనో అతడో ఇతడో తోడు ఉండలమ్మా

వాళ్లయ్ వాళ్ల తుమ్మెడ వాళ్లిందా వయసంటే తీపి అపేదా

దాగేది కాదులే కదా దాచావో జుమ్మంటది పుప్పోడా


చరణం 2:

బాధించను అనుకోవొద్దు బామరో

గురువు అంటూ ఒకడుండాలి ప్రేమలో

ఎవరైనా కుస్తీ కొస్తే కాసుకో

లవర్‌గా బస్తీ కష్టాలు చూశుకో

మాడర్న్ బాల మోపెడు బాల ఏజెంట్ ఈ కాని

క్రేజీ ఏజ్ మోజులోన నీ జంటే కాని

లవ్ యోగా నువ్వు నేర్చుకో

లవ్వా లవ్లీగా నీ గీత మార్చుకో

బాయ్‌ఫ్రెండ్ తోడు కోరుకో

అబ్బాయి లైఫ్బాయ్ వాడినీ చేసుకో


5. Pellante Noorella


పల్లవి:

బెజవాడ అయ్యగారు

మొగులూరు అయ్యగారు

తమిళనాడు చిట్టగారు

కేరళైటు కుట్టిగారు

దుబాయ్ సేతుగారు

ఎన్నో జంటలు హనీమూన్‌కి వచ్చాయి

మరి ఎంతమందికి జరిగాయో ఆఆఆఆ

ఇంకా ఎంతమందికి జరగాలో ఆఆఆఆ


పెళ్లంటే నూరేళ్ల పంట

అనురాగాల గుళ్లోన గంట

వారానికో బంధమంత

ప్రాణాలకే అందమంత


కొత్త ఆశలెన్నో పువ్వులైన తోట

కొంగు ముళ్లు తప్ప ముళ్లులేని బాట

తేనెల్లో పాలెటి వెన్నెల్లో పొంగెటి

అందాల హరివిల్లుపోడరిల్లుకాదా


Shake everybody say ulalla!

Shake everybody say ulalla!

Shake Shake Shake LaLa!


చరణం 1:

మీ ప్రేమ తొలి పొద్దు దాటాలి సరహద్దు

అందాలి చెలిముద్దు మోహమటమే వద్దు

పెదవి దాటే మాటలన్ని గుండె చాటు మాటల్లాగా

కళ్లలోతున సైగ చేసే కవితల్లాగా

రెండు ప్రాణాలు ఏకమయ్యగానే

రెండు హృదయాల లోకం మారిపోయే

ప్రియ సఖిని సఖుని జతకు

వలచి పిలిచిన బంధమే ప్రేమ


చరణం 2:

అందమే ఆనందం అందుకో మకరందం

శ్రీమతికి సిగ్గందం సిగ్గులో బుగ్గందం

పరిచయాలే పరిమళాలై పలకరించే ప్రళయ మంత్రం

ప్రయమంత వేణువే వేళలోన

ముద్దు మురిపాల సాగపాలే సరిపోవా

చిన్నిసరదాల తమకాలే శృతి కావా

ఇక మనసూ మనసూ కలిసీ మెలిసి నడిచిన

ప్రయాణమే ప్రేమ


6.Happy Ga Unta

పల్లవి:

హ్యాపీగా ఉంటా నేను నువ్వు ఎదురుంటే

ఏదోలా అయ్యిపోతాను నువ్వు లేకుంటే

ఈ కలినా ఎందుకు నాకు నీ ప్రేమతో ఉంటే

అవునా అయ్యబాబో ఏంటో నీ ఆరాటం

అయినా ఇదంతా ఏందుకోసం

నువ్వే నాలో సంతోషం

నువ్వే నాలో సంగీతం

నాలో ప్రాణం నీకోసం

నాలో సర్వం నీకంకితం


చరణం 1:

అద్దాలు మురిసే అందమే నువ్వా

ఆనందమంటే అర్థమే నువ్వా

చేయర పిలిచి చెలిమివే నువ్వేనా

చెంగు నోడలని నీడవే నువ్వా

నాకేం కావాలో తెలిసింది నిన్ను చూసాకే తొలిసారి

ప్రాయంపువ్వలే విరిసింది నిన్ను నూరేళ్ళ కధ కదిలి

ఎన్నో జన్మలకి నువ్వే నా జనకి

ముందే రాసుంది మన బంధం


చరణం 2:

నా నవ్వులొని తెలుపు నువ్వని

నీ లేత పెదవికి తెలియనివ్వని

నా కళ్లలోని మెరుపు నీవని

అందాల కలకు తెరలు తీయని

వేల పొద్దుని మెలకుని వెన్నెలంటి నీ చూపు తగిలి

వెల్లే కాలాన్నీ ఆగిపోని మన కౌగిలిలో కలిగి

ఆపే దూరానికే అందే వేల్లేదని

నిన్నే నాదనిచేసుకుని



Comments