Song Video
Song Information
- Movie:
- Aayudham
- Song:
- Idemitamma
- Lyricist:
- Chinni Charan
- Singers:
- Kumar Sanu, Timmy
- Music Director:
- Vandemataram Srinivas
Full Lyrics
ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా
ఓహ్ ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా
ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా
ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓ వింత కవ్వింత నీకంత చొరవ
ప్రియతమా ప్రియతమా
ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా
నీ చెలిమిలో తీపి మధురిమా
ఓహ్ ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా
ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
శ్రీ రంగ నిను కోరంగా
ఈ గిలిగింతలు చలిలో చెమటలు
గారంగా నువ్వు చేరంగా
మదిలో మెరుపులు ఎదలో పరుగులు
దాయ్ దాయ్ దాయ్ దామా
దరి దాయ్ దాయ్ దాయ్ దామా
పాపలయ్యి పాడుకుందమా
చేపలల్లే ఈదుకుందమా
గుండె భావి తోడుకుందమా
ఈడు దాహం తీర్చుకుందమా
నీళ్లలోనే మనముంటున్న
తీరని దాహలేంటమ్మ
ఓహ్ ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా
ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
వేసవిలో నిను చూస్తుంటే
చలి వేస్తున్నది చెలి ఏంటే ఇది
వేకువలో నువ్వు లేకుంటే
వెలుగే ఎలుగుతూ రానంటున్నది
దాయ్ దాయ్ దాయ్ దామ్మా
దరి దాయ్ దాయ్ దాయ్ దామ్మా
తాజ్మహల్ చేరుకుందమా
లవ్ గజల్ పాడుకుందమా
తారలన్నీ తెంచుకుందమా
తోరణాలే కట్టుకుందమా
ఓహ్ చంద్రమండల వీధుల్లోన
చెలియా మీటే అవుదామా
ఇదేమిటమ్మా మాయ మాయ
మైకం కమ్మిందా
ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను
ఏకం కమ్మందా
ముత్యమా ముత్యమా వస్తవా
ముద్దులే మత్తుగా ఇస్తవా
ఓ వింత కవ్వింత నీకంత చొరవ
ప్రియతమా ప్రియతమా
ఈ హాయి తొలిప్రేమ ఫలితమా
పరువమా ప్రణయమా
నీ చెలిమి లో తీపి మధురిమా
లల్ల లల్ల లాల లాల లల్ల లాల ల
లల్ల లల్ల లాల లాల లల్ల లాల ల
Related Tags
Pournami Movie
Idemitamma Song
Telugu Lyrics
English Translation
Prabhas Songs
Trisha Songs
Devi Sri Prasad
DSP Music
Chinni Charan
Kumar Sanu Hits
Timmy Singer
Telugu Romantic Songs
Pournami Hits
Love Song Lyrics
Responsive Lyrics
YouTube Music
Telugu Cinema
South Indian Hits
Full Song Lyrics
Idemitamma Full Song
Telugu Old Songs
Classic Telugu
Dance Number
Feel Good Song
Heart Touching
Vintage Telugu
DSP Romantic
Telugu Movie OST
High Quality Lyrics
Blog Page Design
Comments
Post a Comment