Movie Year: 2019, DOP: R. Rathnavelu, Editor: A. Sreekar Prasad
Watch & Sing Along
Live Lyrics (English)
Press Play on the YouTube Video to start syncing!
Complete Lyrics
Pavitra dhaathri Bhaaratamba
Muddu biddavavuraa
Uyyalavaada Narasimhudaa
Charitra puttalu vismarincha
Veeluu leni veera
Renaati seema kanna sooryudaa
Mrutyuve svayaanaa
Chiraayurastu anagaa
Prasooti gandhame jayinchinaavuraa
Ningi shirasu vanchi
Namostu neeku anagaa
Navodayaanivai janinchinaavuraa
O Saira O Saira O Saira
Ushassu neeku oopiraayaraa
Oh Saira O Saira O Saira
Yashassu neeku roopamaayaaraa
Ahankarichu aangla doralapainaa
Hunkarinchagalugu dhairyamaa
Talonchi bratuku saativaarilona
Saahasaanni nimpau sowryamaa
Shrunkhalaalane tenchukommani
Svechcha kosame shvaasanimmani
Ninaadam neeveeraa
Okkokka binduvallle
Janulonokka chota cherchi
Samudramalle maarchinaavuraa
Maarchinaavuraa
Prapanchamoniki povu
Penu toofaan laaga veechi
Doralni dhikkarinchinaavuraa
Motta modatisaari
Swatantra samara bheri
Petillu mannadi
Prajaali poridi
Kaalaraatri vanti
Paraayi paalananni
Dahinchuvv lo prakaashame idi
O Saira O Saira O Saira
Ushassu neeku oopiraayaraa
Oh Saira Oh Saira Oh Saira
Yashassu neeku roopamaayaraa
Daasyaayana jeevinchadam kanna
Chaaven tho melannadi nee pourusham
Manushulaithe manam anichivese julum
Oppukokandi nee udyamam
Aalani biddani
Ammani janmani
Bandhanaalanni vodili saagudam
Nuvve lakshalai
Oke lakshyamai
Ate veyyani pratipada
Kathana rangamantaa
Kathana rangamantaa
Kodama singamalle
Kodama singamalle
Aakraminchi aakraminchi
Vikraminchi vikraminchi
Tarumuthundi vari veera samhaaraa
O Saira O Saira O Saira
O Saira O Saira O Saira
Ushassu neeku oopiraayaraa
పవిత్ర ధాత్రి భారతాంబా
ముద్దు బిడ్డవవురా
ఉయ్యాలవాడ నరసింహుడా
చరిత్ర పుట్టలు విస్మరించ
వీలు లేని వీరా
రేనాటి సీమ కన్న సూర్యుడా
మృత్యువే స్వయానా
చిరాయురస్తు అనగా
ప్రసూతి గంధమే జయించినావురా
నింగా శిరసు వంచి
నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
యశస్సు నీకు రూపమాయరా
అహంకరించు ఆంగ్ల దొరలపైనా
హుంకరించగలుగు ధైర్యమా
తలొంచి బ్రతుకు సాతివారిలోనా
సాహసాన్ని నింపవు శౌర్యమా
శృంఖలాలనే తెంచుకోమ్మని
స్వేచ్ఛకోసమే శ్వాసనింపమని
నినాదం నీవేరా
ఒక్కొక్క బిందువల్లే
జనులోనొక్క చోట చేర్చి
సముద్రమల్లే మార్చినావురా
మార్చినావురా
ప్రపంచమోనికి పొవు
పెను తుఫాన్ లాగా వీచి
దొరలను ధిక్కరించినావురా
మొట్టమొదటిసారి
స్వతంత్ర సమర భేరి
పెట్టిల్లు మన్నది
ప్రజాలి పొరది
కాళరాత్రి వంటీ
పరాయి పాలనన్నీ
దహించువ్వ లో ప్రకాశమే ఇది
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
యశస్సు నీకు రూపమాయరా
దాస్యాయణ జీవించటం కన్నా
చావేన్ తో మేలు అన్నది నీ పౌరుషం
మనుషులైతే మనం అనిచివేసే జులుం
ఒప్పుకోకండి నీ ఉద్యమం
ఆలని బిడ్డనీ
అమ్మనీ జన్మనీ
బంధనాలన్నీ వదిలి సాగుదాం
నువ్వే లక్షలై
ఒకే లక్ష్యమై
అటే వేయ్యని ప్రతిపద
కథన రంగమంతా
కథన రంగమంతా
కొడమ సింహమల్లే
కొడమ సింహమల్లే
ఆక్రమించి ఆక్రమించి
విక్రమించి విక్రమించి
తరుముతుందీ వారి వీర సంహారా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఓ సైరా ఓ సైరా ఓ సైరా
ఉషస్సు నీకు ఊపిరాయరా
సాహిత్యం యొక్క గొప్పదనం
1. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పౌరుషాన్ని, శౌర్యాన్ని అద్భుతంగా వర్ణించే గీతం ఇది.
2. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన ఈ పంక్తులు, చరిత్రలో మరుగునపడిన వీరుడి గాథను ఉషస్సులా ప్రజ్వలింపజేస్తాయి.
Comments
Post a Comment