Ad-📲 Buy items with best discounts (Save your money) & Get instant best product updates directly on WhatsApp!

👉 Click Here to Join Our WhatsApp Channel

🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨

మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰

దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!

Bale bale bale song lyrics | Bhale Bhale Mogadivoy

 Movie:  Bhale Bhale Mogadivoy

 Cast:  Lavanya Tripathi,Nani

Lyricist:  Bhaskarabhatla Ravi Kumar

Singers:  Karthik,Mohana Bhogaraju

 Music Director:  Gopi Sunder

 Year:  2015

------------------------

Telugu Lyrics: 

భలే భలే భలే భలే
భలే భలే భలే భలే
పేరుకేమో వీడు నాని
రెచ్చిపోతే ధోని
ఎవడెంతటోడుగాని
గెలవలేడే వీడ్ని
పులొచ్చి కూర్చుంటే
వీడు పులిహోర తింటాడు
సునామి వస్తుంటే
వీడు స్విమ్మింగ్ చేస్తాడు

భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]

ఎలిజబెత్ టేలర్‌ని పిలిచి
మోడ్రన్ డ్రెస్సులు కుట్టించనా
భలే భలే భలే మగడివోయ్
భలే భలే భలే మగడివోయ్
హే రైన్బోలో రంగుల్ని తెచ్చి
నెయిల్-పాలిష్ వేసెయ్యనా
భలే భలే భలే మగడివోయ్
భలే భలే భలే మగడివోయ్

అందమైన ఓ-లెఫ్ట్ రింగ్స్ ఎత్తుకొచ్చి
చిన్నదాని చెవులకేమో రింగులెట్టనా
రౌండ్-గున్న చందమామ కత్తిరించుకొచ్చి
ఓ పిల్ల పెట్టేస్తా బొట్టుబిల్ల
భలే భలే మగడివోయ్

భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే మగడివోయ్
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]

నువ్వుగాని షాపింగ్ చేస్తే
బిల్ గేట్స్‌తో బిల్లు కట్టించనా
భలే భలే భలే మగడివోయ్
భలే భలే భలే మగడివోయ్
హే ఫేస్‌బుక్‌లో నువ్వేది పెట్టినా
ఓ లక్ష లైక్స్ కొట్టించనా
భలే భలే భలే మగడివోయ్
భలే భలే భలే మగడివోయ్

కారిదారి లోన పెద్ద ప్యారు రోడ్డు వేసి
బైక్ మీద రయ్యి రయ్యి నిన్ను తిప్పనా
జేమ్స్ కామెరూన్ కేమో కెమెరాను ఇచ్చి
మన పెళ్లి ఫొటోలు తీయించనా
భలే భలే మగడివోయ్

పేరుకేమో వీడు నాని
రెచ్చిపోతే ధోని
ఎవడెంతటోడుగాని
గెలవలేడే వీడ్ని
పులొచ్చి కూర్చుంటే
వీడు పులిహోర తింటాడు
సునామి వస్తుంటే
వీడు స్విమ్మింగ్ చేస్తాడు

భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే భలే
భలే భలే భలే
భలే భలే మగడివోయ్ [మగడివోయ్]
భలే భలే మగడివోయ్


English Lyrics:

Bhale Bhale Bhale Bhale

Bhale Bhale Bhale Bhale

Perukemo Veedu Nani

Rechipote Dhoni

Evadenthathodugaani

Gelavalede Veedni

Pulocchi Kurchuntey

Veedu Pulihora Tintadu

Sunami Vastuntey

Veedu Swimming Chestadu


Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]


Elizabeth Taylor Ni Pilichi

Modern Dressulu Kuttinchana

Bhale Bhale Bhale Magadivoy

Bhale Bhale Bhale Magadivoy

Hey Rainbow Lo Rangulni Techchi

Nail-Polish Veseyyana

Bhale Bhale Bhale Magadivoy

Bhale Bhale Bhale Magadivoy


Andamaina O-Left Rings Ettukochchi

Chinnadani Chevulakeemo Ringulettana

Round-Gunna Chandamama Kattirinchukochchi

O Pilla Pettesta Bottubilla

Bhale Bhale Magadivoy


Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Magadivoy

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]


Nuvvugaani Shopping Cheste

Bill Gates Tho Billu Kattinchana

Bhale Bhale Bhale Magadivoy

Bhale Bhale Bhale Magadivoy

Hey Facebook Lo Nuvvedi Pettina

O Laksha Likes Kottinchana

Bhale Bhale Bhale Magadivoy

Bhale Bhale Bhale Magadivoy


Caridari Lona Pedda Pyaru Roaddu Vesi

Bike Meeda Rayyi Rayyi Ninnu Tippana

James Cameron Kemo Camera Nu Icchi

Mana Pelli Photolu Teeyinchana

Bhale Bhale Magadivoy


Perukemo Veedu Nani

Rechipote Dhoni

Evadenthathodugaani

Gelavalede Veedni

Pulocchi Kurchuntey

Veedu Pulihora Tintadu

Sunami Vastuntey

Veedu Swimming Chestadu


Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Bhale

Bhale Bhale Bhale

Bhale Bhale Magadivoy [Magadivoyy]

Bhale Bhale Magadivoy

Next Post Previous Post
No Comment
Add Comment
comment url