Ad-📲 Buy items with best discounts (Save your money) & Get instant best product updates directly on WhatsApp!

👉 Click Here to Join Our WhatsApp Channel

🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨

మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰

దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!

Hello hello song lyrics - bale bale mogadivoy

 Movie:  Bhale Bhale Mogadivoy

 Cast:  Lavanya Tripathi,Nani

 Music Director:  Gopi Sunder

 Year:  2015

 Label:  NA

Lyricist:  Sri Mani

Singers:  Karthik,Mohana Bhogaraju

-------------------------
Telugu Lyrics
----------------

హలో హలో ఏ మాట చెప్పకే ఓ పిల్లో
హలో హలో వదిలేకే నన్నే ఊహల్లో
నేలేనా నీలో ఓ

చల్ చలోనా హల్చల్ కర్లే నా
నీ రాకతో నా లైఫ్-ఏ కలర్‌ఫుల్ హై నా
లవ్ ఫీల్-లో నా ఫాల్ ఇన్ ఔటున్నా
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లయింగ్ గాల్లోనా
నా పెదాలలో ఉన్నదే
నీ పదాలలో విన్నదే
నీకెలా చెప్పాలన్నదే ఇదే

హలో హలో నీ వెయిటింగ్ నీ ఊహల్లో
హలో హలో నీ తడిసలే లవ్ వెన్నెల్లో
నను చూశా నీలో ఓ

చల్ చలోనా హల్చల్ కర్లే నా
నీ రాకతో నా లైఫ్-ఏ కలర్‌ఫుల్ హై నా
లవ్ ఫీల్-లో నా ఫాల్ ఇన్ ఔటున్నా
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లయింగ్ గాల్లోనా

బటర్‌ఫ్లై నేను ఫ్లవర్-యూ నువ్వా
నో నో నీ బెటర్ హాఫ్-ఏ నేను
హనీ నువ్వే నీ హనీబీ నేను
నో నో నీ హనీ క్వీన్-ఏ నేను
నా కలల గువ్వా నాకు నిదురనివ్వా
నీ ఒడ్లో వెన్నెల్లో ఎద చెదరనివ్వా

హలో హలో నీ తడిసలే లవ్ వెన్నెల్లో
హలో హలో లవ్ అట్లాంటిక్-ఏ గుండెల్లో
మునిగా లవ్ సీ-లో

చల్ చలోనా హల్చల్ కర్లే నా
నీ రాకతో నా లైఫ్-ఏ కలర్‌ఫుల్ హై నా
లవ్ ఫీల్-లో నా ఫాల్ ఇన్ ఔటున్నా
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లయింగ్ గాల్లోనా

పూల కుండి అయ్యే నా చిన్ని గుండె
ఆ పూలకు ప్రాణం నేనవ్వతలే
కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే
ఆ కలలే రెప్పలు దాటిస్తాలే
నాకు తెలియదులే నిను విడువడమే
మాయల్లే మరిచాలే నిను మరువడమే

హలో హలో నీ తడిసలే లవ్ వెన్నెల్లో
హలో హలో లవ్ అట్లాంటిక్-ఏ గుండెల్లో
మునిగా లవ్ సీ-లో

English Lyrics
-----------------

Hello Hello Ye Maata Cheppake O Pillo

Hello Hello Vodhileke Nanne Oohallo

Nelenaa Neelo O


Chal Chaloona Halchal Karle Naa

Nee Raakatho Naa Life-E Colourful Hai Naa

Love Feel-Lo Naa Fall In Outunna

Nee Maataki Naa Heart-E Flying Gaallona

Naa Pedalaalo Unnadhe

Nee Padalalo Vinnadhe

Neekela Cheppaalannadhe Idhe


Hello Hello Nee Waiting Nee Oohallo

Hello Hello Nee Tadisale Love Venello

Nanu Choosa Neelo O


Chal Chaloona Halchal Karle Naa

Nee Raakatho Naa Life-E Colourful Hai Naa

Love Feel-Lo Naa Fall In Outunna

Nee Maataki Naa Heart-E Flying Gaallona


Butterfly Nenu Flower-U Nuvvaa

No No Nee Better Half-E Nenu

Honey Nuvve Nee Honeybee Nenu

No No Nee Honey Queen-E Nenu

Naa Kalala Guvvaa Naaku Niduranivva

Nee Vollo Vennello Edha Chedaranivva


Hello Hello Nee Tadisale Love Venello

Hello Hello Love Atlantic-E Gundello

Munigaa Love Sea-Lo


Chal Chaloona Halchal Karle Naa

Nee Raakatho Naa Life-E Colourful Hai Naa

Love Feel-Lo Naa Fall In Outunna

Nee Maataki Naa Heart-E Flying Gaallona


Poola Kundi Ayye Naa Chinni Gunde

Aa Poolaku Praanam Nenavathale

Kala Market Ayye Naa Kallu Rende

Aa Kalale Reppalu Daatisthaale

Naaku Teliyadule Ninu Viduvadame

Maayaalle Marichaale Ninu Maruvadame


Hello Hello Nee Tadisale Love Venello

Hello Hello Love Atlantic-E Gundello

Munigaa Love Sea-Lo

Next Post Previous Post
No Comment
Add Comment
comment url