🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
మోనాలిసా మోనాలిసా మోనాలిసా మోనాలిసా
నా మనసునే చేసావులే నీ బానిసా
నీ ప్రేమకై ఊగిందిలే ఎదవుగిసా
అవతరించిందీ భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీ వియాపే చూడగా
శిరసు నూకింది పువ్వు నీ సిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెట్టనులే నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యనులే నీ చూపు సొగసుగా
జంటగా చేరగా మారిందిలే నా దశ
మూగిపోవలనుందీ మధిగూడిలో నాదమై
మేరిసి పోవలనుందీ పెదవింతలో నవ్వునై
ఒడిగిపోవలనుందీ కౌగిట్లో కాలమై
నిలిచిపోవలనుందీ పాపిట్లో తిలకమై
బిగిసి పోతనులే నీ ఆత్మబంధమై
కరిగి పోలెనులే నీ కాంతి బిందువై
నిత్యము చేయగా నీ గుండెలోన భాసా