🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకాకోలా
పెదవుల్లో పెప్సీకోలా కులుకుల్లో కోకాకోలా
ఒక్కోలా ఉండిరా బాలా దిల్ ధడక్ ధడక్ లా
ఎవ్రీడే………… హోలీలా………… ఉంటుందే………… మీ వల్ల…………
హంస నడకలు సిగ్గు పడేలా పిల్ల నడకల స్టైలా
హింసపెట్టి చంపేసేలా కొంపముంచే స్టైలా
వానవిల్లే కంగుతినేలా ఇన్ని రంగులు చూపలా
మాలేజాతికి కీడు చేసేలా ఉంది మీ వల్లా
పడుచు పాపలు నవ్వితే ఇలా ఫ్యాంటసీ ఫ్యాంటెన్ లా
నైట్ మొత్తం నాటి కలలే శాటిలైట్ చానెల్ లా
ఎగిరి పోదా గాలిపటం లా వయసు మీ వేలు కలా
గుండె నమిలేలా నడవాలా నెమలి పించెం లా