🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
తియతియని కలలనే కనడమే తెల్సు కామ్మని ప్రేమలో
మనసంత నువ్వని చెప్పడం తెల్సు ప్రేమనే మత్తులో
ఎన్నాళైనా నేనుండి పోగలాను నీ కౌగిలిలో
నేనేవరన్నది నే మరిచిపోగలాను చూస్తూనే కళ్లలో
చాలా చల్లని మంచుకు అర్థమే కాదు ప్రేమ చలువేమితో
నునువెచ్చని మంటలు ఎరగవేనాడు ప్రేమ సెగలేమితో
వచ్చిరాని కన్నీళ్లకే తెల్సు ప్రేమ లోతేమిటో
ముద్దలేని అధరాలకే తెల్సు ఈదుబాధేమిటో
మురిపెంతో సరసం తీర్చమంటుంది ప్రాయం ఈ వేళలో
తమకంతో దూరం తేన్చమంటుంది తీపి చేరసాలలో
విరహంతో కరిగిపోతుంది ఆవిరై గాలిలో
కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెల్లలో