Blockbuster Pongal Lyrics | Sankranthiki Vasthunam | Synchronized Lyrics
From Movie: Sankranthiki Vasthunam
Lyricist:
RamaJogayya Shastry
Singers:
Venkatesh, Bheems Ceciroleo, Rohini Soratt
Music Director:
Bheems Ceciroleo
Starring: Venkatesh Daggubati, Aishwarya Rajesh, Meenakshi Chaudhary, Upendra Limaye, Naresh Vijay Krishna, VTV Ganesh, Saikumar Pudipeddi
Director: Anil Ravipudi, Producer: Shirish, Dil Raju
Movie Year: 2025, DOP: Sameer Reddy, Editor: Tammiraju
Mixed by: J Vinay Kumar | Mastered by: Shadab Rayeen, New Edge
Watch & Sing Along (వీడియో చూడండి, పాడుకోండి)
Live Lyrics (సాహిత్యం)
Press Play on the YouTube Video to start syncing!
Complete Lyrics (పూర్తి సాహిత్యం)
Hey kokoriko kodi
kooda Janavari salipuli
debbaki
Enthalesi onikindho
ye moola pandukundho..
Ratham muggu vesukunta
Yetukoori nagalacchimi
Entha dooramellindho
etu poyindho..
Hey gobbiyallo gobbiyallo
Pandagocche gobbiyallo
Everybody gobbiyallo
Sing this melody
gobbiyallo
Pedda pandagandi gobbiyallo
Let's get trendy
gobbiyallo
Come on
Basically (hm hm)
Technically (hm hm)
Logically (hm hm)
Practically (hm hm)
Basically technically
Logically practically
And finally…
It's an attitude
pongallu….
It's a block
buster pongallu….
Girls girls girls
no dangal
Celebrate the pongal
Hey gobbiyallo gobbiyallo
Pandagocche gobbiyallo
Every yearu gobbiyallo
Come to palletooru
gobbiyallo
Kalisi melisi gobbiyallo
Let's have funnu
gobbiyallo
Actually (hm hm)
Annually (hm hm)
Colorfully (hm hm)
Housefully (hm hm)
Actually annually
Colorfully housefully
And finally…. yir..
It's an attitude
pongallu….
It's a block
buster pongallu….
హే కొక్కొరికో కోడి
కూడా జనవరి సలిపులి
దెబ్బకి
ఎంతలేసి వణికిందో
ఏ మూల పండుకుందో..
రథం ముగ్గు వేసుకుంట
ఎటుకూరి నాగలచ్చిమి
ఎంత దూరమెళ్ళిందో
ఎటు పోయిందో..
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
ఎవ్రీబడీ గొబ్బియల్లో
సింగ్ థిస్ మెలోడీ
గొబ్బియల్లో
పెద్ద పండగండి గొబ్బియల్లో
లెట్స్ గెట్ ట్రెండీ
గొబ్బియల్లో
కమాన్
బేసికల్లీ (hm hm)
టెక్నికల్లీ (hm hm)
లాజికల్లీ (hm hm)
ప్రాక్టికల్లీ (hm hm)
బేసికల్లీ టెక్నికల్లీ
లాజికల్లీ ప్రాక్టికల్లీ
అండ్ ఫైనల్లీ…
ఇట్స్ ఆన్ ఆటిట్యూడ్
పొంగళ్లు….
ఇట్స్ ఏ బ్లాక్
బస్టర్ పొంగళ్లు….
గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్
నో దంగల్
సెలెబ్రేట్ ది పొంగల్
హే గొబ్బియల్లో గొబ్బియల్లో
పండగొచ్చే గొబ్బియల్లో
ఎవ్రీ ఇయరు గొబ్బియల్లో
కమ్ టు పల్లెటూరు
గొబ్బియల్లో
కలిసి మెలిసి గొబ్బియల్లో
లెట్స్ హావ్ ఫన్ను
గొబ్బియల్లో
యాక్చువల్లీ (hm hm)
యాన్యువల్లీ (hm hm)
కలర్ ఫుల్లీ (hm hm)
హౌస్ ఫుల్లీ (hm hm)
యాక్చువల్లీ యాన్యువల్లీ
కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ
అండ్ ఫైనల్లీ…. యిర్..
ఇట్స్ ఆన్ ఆటిట్యూడ్
పొంగళ్లు….
ఇట్స్ ఏ బ్లాక్
బస్టర్ పొంగళ్లు….
సాహిత్యం యొక్క గొప్పదనం
1. "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రంలోని 'బ్లాక్ బస్టర్ పొంగల్' గీతం సంక్రాంతి పండుగ శోభను మరియు సంబరాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
2. రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం పల్లెటూరి వాతావరణాన్ని, ఇంగ్లీష్ పదాలతో కలిపి నేటి ట్రెండ్ కి తగినట్లుగా చాలా క్యాచీగా రాశారు.
3. భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్ మరియు వెంకటేష్ గారి ఎనర్జిటిక్ గాత్రం ఈ పాటకు ఒక పండుగ కళను తీసుకువచ్చాయి.
4. "బేసికల్లీ.. టెక్నికల్లీ.. ఇట్స్ ఆన్ ఆటిట్యూడ్ పొంగళ్లు" లాంటి పదాలు యువతను ఎంతగానో ఆకట్టుకుని స్టెప్పులేయిస్తాయి.
5. సంక్రాంతి పండుగ వస్తే ప్రతి పల్లెటూరిలో ఉండే సందడిని, ఆనందాన్ని ఈ పాట కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.
Comments
Post a Comment