Star Cast: Pooja Nageshwar, Rowdy Harish
Producer: Balu Paloji
Song Label: BHAVYA Tunes
O Pilaga Enkateshu
(Enkateshu, Enkateshu)
O Pilaga Enkateshu
Sithuraala manasu naadi
Sinnaga bothuntaavo
Soodaka bothuntaavo
Intla sinnadaanni nenu
Sithuraala daanniro
Sinnela soopistaavo
O Pilaga Enkateshu
Sooda bothuntaavo
Kaanaka bothuntaavo
Naa Pilaga Enkateshu
Soodaka bothuntaavo
Kaanaka bothuntaavo
Aa, andaala gumma nenu
Aagaka pothunnaavo
Alusuga joostunnav
Nee sommemannadiginaa
Sokula vadutunnaavo
Sommasillipothaavo
Neeyanta tirugutunnaanani
Alusai pothunnaanaa
Nuvve gaavaalanosthe
Nanne gaadantaavaa
O Pilaga… O Pilaga
Yaahe, O Pilaga Enkateshu
Soodaka bothuntaavo
Kaanaka bothuntaavo
Naa Pilaga Enkateshu
Soodaka bothuntaavo
Kaanaka bothuntaavo
Oyy, kandlaku kaatuka vedite
Kanyakumaarini naa kandlu sooda bothivi
Bommaala naduma bottu vedite
PalletanangunTaavono ninne idisi pettanu
Avvayyaku sinnadaanni Shivangi pillanu
SinnasooPu jooste ninnu nenu idisipettanu
O Pilaga, arere O Pilaga
Ammo O Pilaga Enkateshu
Soodaka bothuntaavo
Kaanaka bothuntaavo
Naa Pilaga Enkateshu
Soodaka bothuntaavo
Kaanaka bothuntaavo
Yaahe, mana oorilo nannu minche
Andamevarikunnadi
Andagatte nenuro
Aastipaastul enni unnaa
Ninne korukuntiro neetho vastaanantiro
Nuvve naa paanamanti, neethone batukantee
Ninnidisi undalenu, nee yenta vastaaro
(Aahaa) nee yente vastaaro
O Pilaga Enkateshu
O Pilaga Enkateshu
O Pilaga Enkateshu
ఓ పిలగ ఎంకటేశు
(ఎంకటేశు, ఎంకటేశు)
ఓ పిలగ ఎంకటేశు
సితురాల మనసు నాది
సిన్నగ బోతుంటావో
సూడక బోతుంటావో
ఇంట్ల సిన్నదాన్ని నేను
సితురాల దాన్నిరో
సిన్నెల సూపిస్తావో
ఓ పిలగ ఎంకటేశు
సూడ బోతుంటావో
కానక బోతుంటావో
నా పిలగ ఎంకటేశు
సూడక బోతుంటావో
కానక బోతుంటావో
ఆ, అందాల గుమ్మ నేను
ఆగక పోతున్నావో
అలుసుగ జూస్తున్నవ్
నీ సొమ్మేమన్నదిగినా
సోకుల వడుతున్నావో
సొమ్మసిల్లిపోతావో
నీయంట తిరుగుతున్నానని
అలుసైపోతున్ననా
నువ్వే గావాలనొస్తే
నన్నే గాదంటావా
ఓ పిలగ… ఓ పిలగ
యాహే, ఓ పిలగ ఎంకటేశు
సూడక బోతుంటావో
కానక బోతుంటావో
నా పిలగ ఎంకటేశు
సూడక బోతుంటావో
కానక బోతుంటావో
ఒయ్య్, కండ్లకు కాటుక వేదితే
కన్యకుమారిని నా కండ్లు సూడబోతివి
బొమ్మల నడుమ బొట్టు వేదితే
పల్లెతనంగుంటానో నిన్నే ఇడిసి పెట్టను
అవ్వయ్యకు సిన్నదాన్ని శివంగి పిల్లను
సిన్నసూపు జూస్తే నిన్ను నేను ఇడిసిపెట్టను
ఓ పిలగ, అరెరే ఓ పిలగ
అమ్మో ఓ పిలగ ఎంకటేశు
సూడక బోతుంటావో
కానక బోతుంటావో
నా పిలగ ఎంకటేశు
సూడక బోతుంటావో
కానక బోతుంటావో
యాహే, మన ఊరిలో నన్ను మించే
అందమెవరికున్నది
అందగత్తె నేనురో
ఆస్తిపాస్తులెన్ని ఉన్నా
నిన్నే కోరుకుంటిరో నీతో వస్తానంటిరో
నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటీ
నిన్నిడిసి ఉండలేను, నీ ఏంట వస్తారో
(ఆహా) నీ ఏంటే వస్తారో
ఓ పిలగ ఎంకటేశు
ఓ పిలగ ఎంకటేశు
ఓ పిలగ ఎంకటేశు
🌾 తెలంగాణ జానపద సొగసు: ఈ పాట అచ్చమైన తెలంగాణ పల్లెటూరి వాతావరణాన్ని, జానపద శైలిని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.
💑 అల్లరి ప్రేమ: 'ఓ పిలగ ఎంకటేశు' అంటూ ఒక పల్లెటూరి పిల్ల తన ప్రేమికుడిని ఆటపట్టిస్తూ సాగే ఈ పాట చాలా ముద్దుగా ఉంటుంది.
🎶 వెంకట్ అజ్మీరా మ్యూజిక్: ఈ పాటకు వెంకట్ అజ్మీరా అందించిన సంగీతం వినగానే స్టెప్పులేయాలనిపించేంత ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉంది.
🎤 ప్రభ గాత్రం: గాయని ప్రభ వాయిస్‌లోని తెలంగాణ యాస, ఆ మాస్ ఫీల్ ఈ పాటకు ప్రాణం పోశాయి.
✍️ ప్రభ సాహిత్యం: సింగర్ ప్రభ స్వయంగా రాసిన ఈ పాటలోని పదాలు చాలా సహజంగా, మన ఊరిలోని మాటల్లాగా అనిపిస్తాయి.
💃 నటీనటుల హావభావాలు: పూజా నాగేశ్వర్, రౌడీ హరీష్ తమ డాన్స్ మరియు ఎక్స్‌ప్రెషన్స్ తో ఈ జానపద గీతానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు.
❤️ స్వచ్ఛమైన ప్రేమ: "నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటీ" అనే వరిసల్లో పల్లెటూరి ప్రేమలోని నిజాయితీని చాలా చక్కగా వివరించారు.