🛒 Amazon, Flipkart, Meesho... Any site లో ఏదైనా కొంటున్నారా? అయితే ముందు మాకు చెప్పండి! 🛍️✨
మా దగ్గర అఫిలియేట్ అకౌంట్ ఉంది. మేము ఇచ్చే లింక్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే, మాకు కమిషన్ amount వస్తుంది, వచ్చే కమిషన్ అమౌంట్ మొత్తం మీకే తిరిగి ఇచ్చేస్తాము(phoone పే లో)! 💰
దీనివల్ల మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, వస్తువు ధరలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. సేమ్ రేట్ కే వస్తుంది. లింక్ కావాలంటే మాకు Insta లో మెసేజ్ చేయండి!
గుర్తుందా గుర్తుందా
నువ్వు తడిసిన తొలి
వర్షం
అది వెలసిన తరువాత
ఆగిందా ఆకాశం
గుర్తుందా గుర్తుందా
నువ్వు తడిసిన తొలి
వర్షం
అది వెలసిన తరువాత
ఆగిందా ఆకాశం
గుర్తుందా గుర్తుందా
వెలిగించిన తొలి దీపం
అది ఆరిన తరువాత
మసకైందా ఈ లోకం
జల్లులో హాయిని
చూడాలంటే
వెలుగులో అందం
చూడాలంటే
అది తొలిదా మలిదా
నీకెందుకే
సరిపేగానే
వెనకకి చూసుకుంటూ నీ
పయనమలా ముందుకైతే సాగలేదు
దారి బాగున్నా
వెనకటి జ్ఞాపకంతో నీ
ప్రాణమిలా కొత్త హాయి
పంచలేదు వేడుకల్లో ఉన్నా
పోవాలే పాత
నీ రూపులే కళ్ళల్లో
పొంగాలే పాటలేరు నీ
గొంతుకలో
తొలి ప్రేమే తోపు
కాదే తోపు కాదే
అమ్మడు నీ లైఫ్
ఆపలేదే ఆపలేదే ఎన్నడూ
తొలి ప్రేమే తోపు
కాదే తోపు కాదే
అమ్మా నీ లైఫ్
ఆపలేదే ఆపలేదే ఎన్నై
మనసును మార్చుకుంటే ఏం
నేరమని నేరుగా గానీ
నీడు నాకు ప్రశ్న
వేసాడే
గతములు తవ్వుకుంటే ఏం
లాభమని రేపు వైపు
చూపు నేర్పి ఆశలందించాడే
నా లోతుల్లోకి వెళ్లి
ఆలోచిస్తున్నా నాలోంచి నన్ను
మళ్ళీ మాటకి తీనా
సాహిత్యం యొక్క గొప్పదనం
1. "గుర్తుందా" గీతం తొలిప్రేమలోని మధురమైన జ్ఞాపకాలను మరియు విరహ వేదనను ఎంతో సున్నితంగా ఆవిష్కరిస్తుంది.
2. అనంత శ్రీరామ్ గారి కలం నుండి జాలువారిన ఈ సాహిత్యం, గతాన్ని తవ్వుకోవడం కన్నా భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని స్పష్టం చేస్తుంది.
3. "తొలి ప్రేమే తోపు కాదే... ఆపలేదే ఎన్నడూ" అనే లైన్స్ ద్వారా జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరాన్ని నేటి యువతకు చేరువయ్యేలా చెప్పారు.
4. హరిచరణ్ మరియు శృతిక సముద్రాల గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోసి, ప్రతి అక్షరంలోని భావోద్వేగాన్ని శ్రోతలకు చేరవేస్తాయి.
5. మణిశర్మ గారి అద్భుతమైన సంగీతం, ఈ గీతాన్ని వింటున్న ప్రతిసారీ మనసును గత జ్ఞాపకాలలోకి తీసుకువెళ్తుంది.