నా బతుకే ఆకాశమైతే
నాది వేకువ
ఇప్పుడే
నా మనసే
కోకిలైతే
దాని కుహుకుహు ఇప్పుడే
ఇప్పుడే ఇక్కడే
మాటిస్తా కదే
వదలనే నేను వదలనే
నేను వదలనే నేను
వదిలినే కదలనే
వదలనే నేను వదలనే
నేను వదలనే నేను
వదిలి వదిలిను కదలనే
వదలనే నేను వదలనే
నేను వదలనే నేను
వదిలి నేనెడు కదలనే
సాగరమే ఎడారైనా ఏమమ్మా
సముద్రమైనా వదలేనే
వదలిపోనేనే నేను వదలనే
వదలిపోనేనే
గుడిసెలే పునాదులైనా పండ
భవంతులైనా వదలనే
వదలిపోనేనే నిను వదలనే
వదలిపోనేనే
జతపడి నడిచిన మనలను
మనుషులు అలుసుగా అసూయగా
అసలు చూసిన వదలనే
నేను వదలనే నేను
ఓడలనే నేను వదిలినే
నేను కదలనే
నా పైన గురి
కుదిరే మాటను అన్నాగా
నాలోన భ్రమ కలిగే
వాసన చేసాక వేరే
ఆలోచనలేవీ నానేరావు నాదాకా
నీకు నీడై నడవడమే
చాలు చాలు నాకింక
సిరితోరణాలు సన్న ఇడోలు
ఎరవేను నాలే చిరునా
కూడు స్నేహం స్వరాలు
మనగే మన ఏడు
అడుగులను ఏడు లోకముల
సరిహద్దుగా మార్చే దాకా
వదలనే
వదలనే
వదలనే నేను వదలనే
నేను వదలనే నేను
వదిలినేనే కదలనే
వదలనే నేను వదలనే
నేను వదలనే నేను
వదిలినేనే కదలనే
నిజము నిన్నే నిమిషమైనా
వదలనే నిను వదలనే
భుజముపైయే బరువున్నా వదలనే
నిను వదలనే
నిదురనైనా నింతనైనా వదలనే
నిను వదలనే
నిలువు నానే కరుగుతున్నా
వదలనే నిను వదలనే
పంచభూతాల సాక్షిగానే వదలనే
పంచ ప్రాణ సాక్షిగా
వదలనే
నన్ను నేను వదిలినా
నిన్ను వదలనే
జన్మ వదలనే
జన్మ జన్మకీ వదలనే
సాహిత్యం యొక్క గొప్పదనం
1. "వదలనే" అనే ఈ గీతం స్వచ్ఛమైన ప్రేమను, ఎప్పటికీ తోడుగా ఉంటాననే అంకితభావాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది.
2. అనంత శ్రీరామ్ గారు రాసిన ఈ సాహిత్యంలో "నా బతుకే ఆకాశమైతే నాది వేకువ ఇప్పుడే" అనే పదాలు సరికొత్త జీవితానికి నాందిని సూచిస్తాయి.
3. ఎన్ని కష్టాలు వచ్చినా, సాగరాలు ఎడారులైనా సరే తన ప్రేమని వదులుకోననే భరోసా ఈ పాటలో కనిపిస్తుంది.
4. మణిశర్మ మరియు రవి నంబూర్ గారి సంగీతం జావేద్ అలీ మధురమైన గాత్రంతో కలిసి మనసుకు హత్తుకునేలా సాగుతుంది.
5. ప్రేమలో ఉన్న నిబద్ధతను, పంచభూతాల సాక్షిగా ఒకరికొకరు తోడుగా నిలిచే గొప్పతనాన్ని ఈ పాట కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.
Comments
Post a Comment